
పీఎం కిసాన్ 2026 డబ్బులు వచ్చేశాయి | PM Kisan Status Check Telugu
పీఎం కిసాన్ అమౌంట్ రిలీజ్ 2026: రైతుల ఖాతాల్లోకి రూ.2000 .స్టేటస్ చెక్ చేసుకోండిలా. దేశవ్యాప్తంగా ఉన్న చిన్న, సన్నకారు రైతులకు ఆర్థిక ఆసరా అందించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-Kisan). ఈ పథకం కింద అర్హులైన రైతులకు ఏడాదికి రూ. 6,000 చొప్పున…



