మీసేవలో నివాస ధ్రువీకరణ పత్రం (Residency Certificate) అప్లై చేసే పద్ధతి తెలుగు లో

నివాస ధ్రువీకరణ పత్రం లేదా Residency Certificate అనేది మనం ఒక ప్రాంతంలో నివసిస్తున్నామని చెప్పడానికి ప్రభుత్వం ఇచ్చే ముఖ్యమైన పత్రం. ఇది విద్యార్థులకు స్కాలర్‌షిప్స్ కోసం, ఉద్యోగాల కోసం మరియు ఇతర ప్రభుత్వ పథకాలకు ఈ రెసిడెన్సీ సర్టిఫికెట్ చాలా అవసరం. …